Best Telugu Quotes on Money & Images Download

చాల మందికి డబ్బు అంటే పిచ్చి ఉంటుంది, అలాగే డబ్బు వచ్చాక మనిషికి డబ్బుతో పాటు గర్వం కూడా పెరుగుతుంది ఇన్ని రోజులు మనతోనే తిరిగే అతను డబ్బు వచ్చాక మనల్ని దగ్గరికి కూడా రానివ్వరు, అందుకే ఇక్కడ కొన్ని Telugu Quotes on Money ఇస్తున్నాము ఈ Quotes చూసి అన్న మనుషులు డబ్బుకు విలువ ఇవ్వకుండా మనుషూలకు విలువ ఇవ్వండి.

Telugu quotes about money ఇందులో కొంత మంది డబ్బు పిచ్చి ఉన్న మనుషులను మార్చడానికి ఈ Telugu quotes for money కొంతైనా ఉపయోగపడుద్ది అని ఆశిస్తున్నాము.

మిత్రమా డబ్బు విలువైనది కావొచ్చు కానీ, డబ్బు కన్నా ముఖ్యం అయినవి ఈ భూలోకంలో చాల ఉన్నాయి, అందులో ప్రాణం, ప్రేమ, స్నేహం మరియు ఇంకా ఎన్నో డబ్బు కన్నా విలువైనవి ఈ భూ మండలంలో ఉన్నాయి.

Telugu-Quotes-on-Money

మిత్రమా డబ్బు పోతే మల్లి సంపాదిచ్చోచ్చు కానీ ప్రాణం పోతే మల్లి రాదూ, మరియు డబ్బు చూసి వచ్చే ప్రేమ మరియు స్నేహం డబ్బు ఉన్నంత వరకే నీతో ఉంటాయి, ఏ రోజైతే నీ డబ్బు పోతుందే అదే రోజు డబ్బు చూసి వచ్చే ప్రేమ స్నేహం కూడా పోతుంది.ఈ డబ్బు అనే పిచ్చి కేవలం మనుషులకు మాత్రమే సాధ్యం.

ఈ డబ్బు మనిషిని ఎంత చెడ్డవాణ్ణి చేస్తుంది అంటే, డబ్బు కోసం మనిషి ఏమైనా చెయ్యడానికి సిద్ధం అయ్యేంత, ఈ డబ్బు వల్ల ఈ రోజుల్లో మంచి లేదు చెడు లేదు, ఈ డబ్బు కోసం మానవులు ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ రోజుల్లో ఎంతో మంది అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించడమే తన ద్యేయంగా ముందుకు నడుస్తున్నాడు, పేదల దగ్గర నుండి వాళ్ళ కష్టాన్ని లాక్కోవడం మరియు ఇంకా ఎన్నో అడ్డదారులు తొక్కి ధనవంతులు అవుతున్నారు.

ఈ అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించే వారు ఎలా ఉంటారంటే ఎవరికీ తెలీకుండా డబ్బును కచేస్తారు, మరియు పేదవారికి సహాయం చేసినట్టు selfi లు దిగి సోషల్ మీడియా లో post లు పెడతారు.

కాబట్టి మిత్రమా డబ్బు రాగానే విర్రవిగకు, లేదని బాధపడకు ఉన్నదానితోనే తృప్తిగా బ్రతుకు నలుగురిని బ్రతికించు.

Telugu Quotes on Money


1."నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి వంద రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవ పాటంగా ఉపయోగపడాలి కానీ, వెయ్యి పోగొట్టుకుంటే వ్యసనంగా మారకూడదు."

2."ప్రేమ స్నేహం డబ్బు ఈ విషయాలలో మోసపోని వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు."

3."డబ్బు మనిషిని ఎం చేస్తుంది అంటే నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాశిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది, మనసు లేని "Money", మనిషి చేసిన "Money". "